Telangana Job Calendar 2025-TGPSC Job Calendar TG ఉద్యోగ క్యాలెండర్
Telangna Job Calendar 2025-26: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల నియామక ప్రక్రియను సరళీకృతం చేస్తూ, పారదర్శకంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలు, అర్హతలు, నియామక ప్రక్రియ వివరాలు పొందుపరచబడ్డాయి. Telangana Job Calendar 2025-26 will be soon released by Telangana Government. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3తో పాటు వివిధ శాఖలలోని ఉద్యోగాల నియామక షెడ్యూల్ ఈ క్యాలెండర్‌లో ఉంది. … Read more