తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు 2025 – డౌన్‌లోడ్ లింక్, పరీక్షా తేదీలు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 5, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారికంగా హాల్ టికెట్లను విడుదల చేసింది. విద్యార్థులు తమ రోల్ నంబర్ లేదా ఎస్ఎస్సీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ లింక్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న హాల్ టికెట్లు:✅ ప్రథమ (1st Year) ఇంటర్ హాల్ టికెట్✅ ద్వితీయ … Read more