చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం నియామక నోటిఫికేషన్ 2026
శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం, చెర్వుగట్టు గ్రామం, నార్కెట్పల్లి మండలం, నల్లగొండ జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న మతపర సిబ్బంది పోస్టులను టైం స్కేల్ పద్ధతిలో భర్తీ చేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయి. ఈ నియామకం దేవాదాయ ధర్మాదాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం నిర్వహించబడుతుంది. దేవస్థానం వివరాలు ఖాళీ పోస్టుల వివరాలు మతపర సిబ్బంది పోస్టులు క్ర.సం పోస్టు పేరు ఖాళీల సంఖ్య ఆగమ సంప్రదాయం 1…