శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ ఉపాధ్యాయులు కావలెను – నెలకు ₹20,000 నుండి ₹50,000 జీతం
శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ టీచర్ ఉద్యోగాలు 2026 శ్రీ సరస్వతి విద్యాపీఠం, తెలంగాణ లోని పలు శాఖల కోసం అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించేందుకు ప్రకటన విడుదలైంది. ఈ తెలంగాణ ప్రైవేట్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు 2026 నోటిఫికేషన్ ప్రకారం అనుభవం మరియు ప్రతిభ ఆధారంగా నెలకు ₹20,000/- నుండి ₹50,000/- వరకు జీతం ఇవ్వబడుతుంది. తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. 📌 ఉద్యోగ వివరాలు 🧑🏫 కావలసిన…