GMC భద్రాద్రి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు 2024 155 పోస్టుల దరఖాస్తు ఫారమ్

GMC భద్రాద్రి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు 2024 155 పోస్టుల దరఖాస్తు ఫారమ్

 భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ 2024 GMC Bhadradri Outsourcing Jobs 2024: జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన అందుబాటులో ఉన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. GMC భద్రాద్రి కొత్తగూడెం రిక్రూట్‌మెంట్ 2024లో మొత్తం 155 ఖాళీలు ఉన్నాయి. బుక్ బేరర్, DEO, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, డ్రైవర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, టైలర్, టెలిఫోన్ ఆపరేటర్, డ్రైవర్, కార్పెంటర్,…