Telangana ITI Colleges Available Courses List 2026 | TG ITI ట్రేడ్స్ పూర్తి జాబితా
TG ITI Courses List 2026-Check available Courses in Telangana ITI Colleges Telangana ITI Courses List 2026: తెలంగాణ రాష్ట్రంలోని Government ITI, Private ITI మరియు Advanced Technology Centers (ATC-ITI) కాలేజీలలో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ Engineering మరియు Non Engineering ట్రేడ్స్‌లో అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయి. 8వ తరగతి మరియు 10వ తరగతి అర్హతతో విద్యార్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా Electrician, Fitter, COPA,…