TG ITI Admissions 2026 Notification | తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ 2026 పూర్తి వివరాలు
Telangana ITI Colleges Admission Notification 2026 Online Form TG ITI Admissions 2026: తెలంగాణ రాష్ట్రంలో ITI కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన అధికారిక ప్రాస్పెక్టస్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ Employment & Training Department ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ITI కాలేజీలలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65 Advanced Technology Centers (ATCs), 63 Government ITIs మరియు 230 Private ITIs…