తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త – ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు | TG Govt Age Limit Increased to 44 Years
Telangana Govt Age Limit Increased to 44 Years: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి భారీ గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితి సడలింపును మరో ఏడాది పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా GO జారీ చేసింది. ఈ నిర్ణయంతో సాధారణ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు కొనసాగనుంది. ఈ వయోపరిమితి సడలింపు TGPSC,…