తెలంగాణ కొత్త ప్రభుత్వ మంత్రులు-Telangana new government ministers list
తెలంగాణ డీజీపీ, అసెంబ్లీ స్పీకర్, ఇంటలిజెన్స్ చీఫ్, కాబినెట్ మంత్రులు అనుముల రేవంత్ రెడ్డి: ముఖ్యమంత్రి-మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD), జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా & ఆర్డర్, అన్ని ఇతర కేటాయించని పోర్ట్‌ఫోలియోలు భట్టి విక్రమార్క మల్లు: ఉప ముఖ్యమంత్రి-ఫైనాన్స్ & ప్లానింగ్, ఎనర్జీ N ఉత్తమ్ కుమార్ రెడ్డి: నీటిపారుదల & CAD, ఆహారం & పౌర సరఫరాలు సి. దామోదర్ రాజనరసింహ: ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమం, సైన్స్ … Read more