Telangana Govt Jobs Telegram Group Link
WhatsApp Group
Skip to content

GMC భద్రాద్రి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు 2024 155 పోస్టుల దరఖాస్తు ఫారమ్

GMC 20Bhadradri 20Outsourcing 20Jobs 202024 20155 20DEO 20Attendant 20Barber 20MNO 20Office 20Subordinate 20Ward 20Boy 20Recruitment 202024

 భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల ఔట్సోర్సింగ్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ 2024

GMC Bhadradri Outsourcing
Jobs 2024
: జిల్లా
ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ భద్రాద్రి
కొత్తగూడెం జిల్లా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన
అందుబాటులో ఉన్న ఖాళీల భర్తీకి
అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
GMC భద్రాద్రి కొత్తగూడెం రిక్రూట్మెంట్ 2024లో మొత్తం 155 ఖాళీలు
ఉన్నాయి. బుక్ బేరర్, DEO, బ్లడ్
బ్యాంక్ టెక్నీషియన్, డ్రైవర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, టైలర్, టెలిఫోన్ ఆపరేటర్, డ్రైవర్, కార్పెంటర్, అటెండెంట్, బార్బర్, MNO ఇతర పోస్టులు అందుబాటులో
ఉన్నాయి.

GMC భద్రాద్రి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు 2024 155 పోస్టుల దరఖాస్తు ఫారమ్

Join Govt Jobs Telangana Whatsapp Group

 

తెలంగాణ
ప్రభుత్వ ఉద్యోగాలు టెలిగ్రామ్ గ్రూప్

భద్రాద్రి ప్రభుత్వ
మెడికల్ కాలేజీ రిక్రూట్మెంట్
2024
అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు

Important Dates for Bhadradri Medcal College Outsourcing Jobs:

Notification Date

 18-06-2024

Last date to submit the application

 25-06-2024

Join Govt Jobs Telangana Telegram Group

 

Category

 Telangana Outsourcing Jobs

Official website

Kothagudem.telangana.gov.in

 

Bhadradri Medical College Recruitment 2024 Vacancy Details:

155 vacancies are in GMC Bhadradri Kothagudem District Medical
College Recruitment 2024.

1. బుక్
బేరర్-04

2. DEO-7

3. బ్లడ్
బ్యాంక్ టెక్నీషియన్-6

4. కోడింగ్
క్లర్క్-4

5. డ్రైవర్-4

6. ఎలక్ట్రీషియన్-5

7. ప్లంబర్-2

8. సబ్
స్టాఫ్-3

9. దర్జీ-4

10. టెలిఫోన్
ఆపరేటర్-8

11. థియేటర్
అసిస్టెంట్-10

12. వ్యాన్
డ్రైవర్-2

13. కార్పెంటర్-1

14. అటెండెంట్-5

15. బార్బర్-6

16. సబార్డినేట్
స్టాఫ్-2

17. డార్క్
రూమ్ అసిస్టెంట్-1

18. ధోబీ-20

19. ల్యాబ్
అటెండెంట్-20

20. MNO-6

21. ఆఫీస్
సబార్డినేట్-11

22. రికార్డ్
క్లర్క్-10

23. వార్డ్
బాయ్-14

 

Age Limits for GMC Bhadradi Outsourcing Jobs:

Upper age limit is 44 years for Bhadradri Medical College
Jobs.

5 years of age relaxations are applicable for reserved
candidates.

 

Qualification for GMC Bhadradri District Medical College Outsourcing Jobs:

పోస్ట్ పేరు

అర్హత

బుక్ బేరర్

 10 తరగతి
ఉత్తీర్ణత

DEO

 PGDCAతో డిగ్రీ
మరియు 8000 కీ

బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్

 BSc MLT లేదా DMLT

కోడింగ్ క్లర్క్

 ప్రోగ్రామింగ్
మెడికల్ కోడ్లో డిగ్రీ

డ్రైవర్

 HMV బ్యాడ్జ్తో
10 తరగతి ఉత్తీర్ణత

ఎలక్ట్రీషియన్

 ఐదేళ్ల
అనుభవంతో ఐటీఐ

ప్లంబర్

 ఐదేళ్ల
అనుభవంతో ఐటీఐ

సబ్ స్టాఫ్

 10 తరగతి
ఉత్తీర్ణత

టైలర్

 టైలరింగ్
సర్టిఫికేట్తో 10 తరగతి ఉత్తీర్ణత

టెలిఫోన్ ఆపరేటర్

 10 తరగతి
ఉత్తీర్ణత మరియు టెలిఫోన్ ఆపరేటర్ అనుభవం

థియేటర్ అసిస్టెంట్

 10 తరగతి
ఉత్తీర్ణతతోపాటు ప్రథమ చికిత్స శిక్షణ ధృవీకరణ పత్రం

వ్యాన్ డ్రైవర్

 HMV, బ్యాడ్జితో 10
తరగతి ఉత్తీర్ణత

కార్పెంటర్

 10 తరగతి
ఉత్తీర్ణత CCWT సర్టిఫికేట్

అటెండర్

 ప్రథమ
చికిత్స శిక్షణ ధృవీకరణ పత్రంతో 10 తరగతి ఉత్తీర్ణత

బార్బర్

 10 తరగతి
ఉత్తీర్ణత

సబార్డినేట్ స్టాఫ్

 10 తరగతి
ఉత్తీర్ణత

డార్క్ రూమ్ అసిస్టెంట్

 డిప్లొమా
ఇన్ ఇమేజింగ్ టెక్నీషియన్

ధోబీ

 10 తరగతి
ఉత్తీర్ణత

ల్యాబ్ అటెండెంట్

 BSc MLT లేదా DMLT

MNO

 ప్రథమ
చికిత్స ధృవీకరణ పత్రంతో 10 తరగతి ఉత్తీర్ణత

ఆఫీస్ సబార్డినేట్

 10 తరగతి
ఉత్తీర్ణత

రికార్డ్ క్లర్క్

 PGDCAతో డిగ్రీ
మరియు 5 సంవత్సరాల అనుభవం

వార్డ్ బాయ్

 10 తరగతి
ఉత్తీర్ణతతోపాటు ప్రథమ చికిత్స శిక్షణ ధృవీకరణ పత్రం

 

Salary for GMC Bhadradri Outsourcing Jobs:

For Degree qualifying jobs DEO, Lab Attendant, Record
Assistant Rs.19500/-

For 10th pass jobs Attendant, Subordinate Staff,
Barber, Dhobi ad other posts Rs.15600/-

Selection Process for Govt Medical College Bhadradri District Outsourcing
Jobs:

Candidates will be selected through merit, previous
experience and documents verification.

 

How to apply for Outsourcing jobs in Bhadradri District Medical College:

ఆసక్తి
మరియు అర్హత కలిగిన భద్రాద్రి
కొత్తగూడెం జిల్లా కు చెందిన నిరుద్యోగులు
ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి యొక్క దరఖాస్తులను
ది.18-06-2024 నుండి 25-06-2024 వరకు జిల్లా ఉపాధి
కల్పనా కార్యాలయం, 5-27, IDOC కార్యాలయం, పాల్వంచ నందు సమర్పించవలెను.

ఇవి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు మరియు తాత్కాలిక నియామకములు
. పూర్తిగా ప్రతిభ ఆధారం గానే నియామకం
చేయబడును .ROR పాటించబడును. కావున ఎటువంటి దళారుల
మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి
మోసపోవద్దని జిల్లా ఉపాధి కల్పనాదికారిణి శ్రీమతి
వేల్పుల విజేత తెలియచేసినారు

Download Notification here

Download Application form here

 

Leave a Reply