Telangna Job Calendar 2025-26: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల నియామక ప్రక్రియను సరళీకృతం చేస్తూ, పారదర్శకంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలు, అర్హతలు, నియామక ప్రక్రియ వివరాలు పొందుపరచబడ్డాయి. Telangana Job Calendar 2025-26 will be soon released by Telangana Government. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3తో పాటు వివిధ శాఖలలోని ఉద్యోగాల నియామక షెడ్యూల్ ఈ క్యాలెండర్‌లో ఉంది. ఇది అభ్యర్థులకు సన్నాహక సమయం కల్పించడంతో పాటు ప్రభుత్వం సమర్థవంతమైన నియామకాలు చేపట్టడానికి దోహదపడుతుంది.
Telangana Govt Jobs Telegram Group
తెలంగాణ ఉద్యోగ పరీక్షల క్యాలెండర్ 2025-26
The below Telangana Job calendar is updated based on 2024-25 job calendar.
పోస్టు/శాఖ | నోటిఫికేషన్ నెల | పరీక్ష నెల |
---|---|---|
గ్రూప్-1 | అక్టోబర్ 2025 | జూలై 2026 |
గ్రూప్-2 | డిసెంబర్ 2025 | అక్టోబర్ 2026 |
గ్రూప్-3 | నవంబర్ 2025 | నవంబర్ 2026 |
ల్యాబ్ టెక్నీషియన్ & స్టాఫ్ నర్స్ | సెప్టెంబర్ 2025 | నవంబర్ 2026 |
ట్రాన్స్కోలో ఇంజనీరింగ్ ఉద్యోగాలు | అక్టోబర్ 2025 | జనవరి 2026 |
ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టీఈటీ) | నవంబర్ 2025 | జనవరి 2026 |
వివిధ శాఖలలో గాజెటెడ్ ఉద్యోగాలు | జనవరి 2026 | ఏప్రిల్ 2026 |
జిల్లా ఎంపిక కమిటీ (డిఎస్సీ) | ఫిబ్రవరి 2026 | ఏప్రిల్ 2026 |
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ | ఫిబ్రవరి 2026 | మే 2026 |
సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) మరియు పోలీస్ కానిస్టేబుల్ | ఏప్రిల్ 2026 | ఆగస్టు 2026 |
డిగ్రీ కళాశాలల్లో ఫ్యాకల్టీ, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ | జూన్ 2026 | సెప్టెంబర్ 2026 |
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) | జూలై 2026 | నవంబర్ 2026 |
